Home » Karnataka
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలపై, పదవులను కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి రైతులపై కానీ, ప్రాజెక్టులపై కానీ లేదని ప్రతిపక్షనాయకులు అశోక్ మండిపడ్డారు. సోమవారం తుంగభద్ర డ్యామ్‌ను బీజేపీ నాయకుల బృందం పరిశీలించింది.
మైసూరు దసరా ఉత్సవాలను ఈ ఏడాది బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ చేత ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
గత కొన్ని నెలలుగా అతడు ఆటో ఈఎమ్ఐ కట్టడం లేదు. ఆటో తీసుకెళ్లిపోతామని ఫైనాన్ష్ ఇచ్చిన వాళ్లు బెదిరించారు. దీంతో రాకేష్‌కు ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. అర్చన మెడలోని బంగారు మంగళసూత్రం కొట్టేయాలని నిశ్చయించుకున్నాడు.
మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.
ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని ఆ ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతిపెట్టానంటూ ఫిర్యాదు చేసి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ పారిశుధ్య కార్మికుడు చన్నయ్యను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అరెస్టు చేశారు.
కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సామూహిత ఖననాలు చేశానంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ముసుగు మనిషిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు.. తాజాగా రివీల్ చేశారు.
Congress MLA Betting Case: ఈ సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుంది. ఏకంగా 12 కోట్ల నగదు దొరికింది. ఇందులో కోటి రూపాయలు విలువ చేసే ఫారెన్ కరెన్సీ కూడా ఉంది.
ధర్మస్థల కేసులో మరో షాకింగ్ ట్విస్ట్. తన కుమార్తె అదృశ్యమైందంటూ సుజాత భట్ అనే మహిళ చెప్పినవన్నీ కట్టుకథలే.. అసలు తనకు కూతురే లేదని.. కేవలం వారు చెప్పడం వల్లే అలా చేశానని మహిళ అసలు నిజం వెల్లడించింది.
సంచలనంగా మారిన ధర్మస్థల ఘటనపై బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. ఆగస్టు చివరి వారంలో కర్నాటక వ్యాప్తంగా నిరసనలకు దిగనుంది.
మైసూరు దసరా ఉత్సవాలు దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్‌ప్రైజ్ విజేత బానుముస్తాక్ ప్రారంభించనున్నారు.