• Home » Karimnagar

Karimnagar

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం ఆధ్వర్యం లో కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు.

‘ఇందిరమ్మ’ నిర్మాణాలకు సింగరేణి భూములివ్వాలి

‘ఇందిరమ్మ’ నిర్మాణాలకు సింగరేణి భూములివ్వాలి

రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సింగరేణి సంస్థ ఖాళీగా ఉన్న భూములను కేటాయించాలని, నిరు పేదలు ఇందిరమ్మ పథకంలో చేసు కుంటున్న నిర్మాణాలను అడ్డుకోవద్దని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో సింగరేణి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

సమరశీల పోరాటాలకు సిద్ధంకండి

సమరశీల పోరాటాలకు సిద్ధంకండి

కార్మికులు ఉద్యోగుల హక్కుల సాధన, చట్టాల రక్షణకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో కార్మికులచే భారీ ప్రదర్శన అనంతరం ఏఐటీ యుసీ జిల్లా స్థాయి మహాసభలను నిర్వహిం చారు.

కాన్పుకెళితే కడుపు కోతలే..

కాన్పుకెళితే కడుపు కోతలే..

గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు.

పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేసే జీవోను రద్దు చేయాలి

పాలిటెక్నిక్‌ విద్యను నిర్వీర్యం చేసే జీవోను రద్దు చేయాలి

పాలిటెక్నిక్‌ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్‌ 97ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ట్రినిటి పాఠశాల నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

పీఎస్‌వోలు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

పీఎస్‌వోలు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

వీఐపీ భద్రత విధుల్లో ఉన్న పీఎస్‌వో(పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌) లు అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో, పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు   సజావుగా కొనసాగేలా చూడాలి

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలి

రైతులు, నిర్వాసితులకు సం బంధించిన సమస్యలను పరిష్కరిస్తూ మంచిర్యాల-వరంగల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులు సజావుగా కొనసాగేలా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు ఆటంకాలు లేకుండా అవ సరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం జిల్లాలో పర్యటించను న్నారు. సుల్తానాబాద్‌, మంథని వద్ద బహి రంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నా యి. రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధిపనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నా యి.

విజృంభిస్తున్న విష జ్వరాలు

విజృంభిస్తున్న విష జ్వరాలు

వాతావరణంలో మార్పులు సంభించడం, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి