• Home » Karimnagar

Karimnagar

బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్‌ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల కోసం జనం పరేషాన్‌

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల కోసం జనం పరేషాన్‌

స్మార్ట్‌ రేషన్‌కార్డుల్లోని తప్పులను చూసి జనం తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 3,21,740 మందికి స్మార్ట్‌రేషన్‌కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది.

నాంపల్లి గుట్టకు శ్రావణ సందడి

నాంపల్లి గుట్టకు శ్రావణ సందడి

సింహం నిద్రిస్తున్న తీరుతో ఎంతో మహిమాన్వితంగా, ప్రకృతి అందాలతో నాంపల్లి గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది.

బీజేపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య

బీజేపీ కార్యాలయంపై దాడి హేయమైన చర్య

బీజేపీ రాష్ట్ర కార్యాల యంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల దాడి హేయమైన చర్య అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆరోపిం చారు. మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దాడిని నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసన వ్యక్తం చేయాలే తప్ప దాడులు, దౌర్జన్యాలకు పాల్ప డడం సరికాదన్నారు.

రామగుండం నవ నిర్మాణానికి కృషి

రామగుండం నవ నిర్మాణానికి కృషి

రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. వెయ్యి రోజుల ప్రజాపాలన సందర్భంగా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే హాజరుకాగా ఘన స్వాగతం పలికారు

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలి

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరు ద్ధరించాలని, ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినం-చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహిం చారు. టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

రోడ్డు విస్తరణ పనుల్లో వివక్ష

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల కూల్చివేతల్లో సైతం వివక్షత పాటిస్తున్నారు. ఉన్న వారికి ఒక తీరుగా లేని వారికి మరో తీరుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడ్డారన్న ఆ సంస్థ నివేదిక సత్యదూరమని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

కంపోస్టింగ్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

కంపోస్టింగ్‌ షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

పెద్దపల్లి మున్సిపల్‌ కార్యా లయంలో రూ.50 లక్షలతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ వద్ద నిర్మించే కంపోస్టింగ్‌ షెడ్‌కు ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమ ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వన మహోత్స వంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు.

 హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి