• Home » Kalyanadurgam

Kalyanadurgam

CHANGE: మారనున్న బెళుగుప్ప పాఠశాల రూపురేఖలు

CHANGE: మారనున్న బెళుగుప్ప పాఠశాల రూపురేఖలు

పయ్యావుల సోదరుల చొరవతో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలే మా రనున్నాయి. అంగనవాడీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే చోట విద్యన భ్యసించేలా స్కూల్‌ ఆఫ్‌ ఎలక్షన్స పైలెట్‌ ప్రాజెక్టుగా స్థానిక ఉన్నత పాఠశాలను చేపట్టడానికి చర్యలు తీసుకోవడంతో గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా వుండ నుంది.

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ

మండలపరిధిలోని గంగవరం గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహాల ఆవిష్కరణను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీటీ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

TANK: శిథిలావస్థలో నీటి ట్యాంక్‌

TANK: శిథిలావస్థలో నీటి ట్యాంక్‌

పూర్తి గా శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి ట్యాంక్‌ ఎప్పుడు కూలుతుందోనని స్థాని కులు నిత్యం భయాందోళ నతోనే సంచరిస్తున్నారు. మండల కేంద్రమైన కంబదూరు తహసీల్దారు అతిథి గృహం వెనుక ఉన్న తాగునీటి ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

MLA: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

MLA: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవ ర్గంలోని 29 మందికి మంజూరైన రూ. 42 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది వారం పట్టణంలోని ప్ర జావేదిక వద్ద పంపిణీచేశారు.

SHEEP: మూగజీవాలకు మేత కరువు

SHEEP: మూగజీవాలకు మేత కరువు

గత ఖరీఫ్‌ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు.

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

CHAIR PERSON: సమస్యల పరిష్కారమే ధ్యేయం

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులతో కలిసి మున్సిపాల్టీలోని ప్రతి వార్డును సందర్శిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన తలారి గౌతమి సోమశేఖర్‌ పేర్కొన్నారు. ఆమె మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి 11వ వార్డులో పర్యటించారు.

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసన చేపట్టారు.

MLA AMILINENI:  రైతులకు అండగా ఉంటాం

MLA AMILINENI: రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

MLA AMILINENI: క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

MLA AMILINENI: క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

కంబదూరు మండల కేం ద్రంలోని సీఅండ్‌ఐజీ చ ర్చి కమిటీ సభ్యులు, టీడీ పీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి