Share News

MLA: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:59 PM

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవ ర్గంలోని 29 మందికి మంజూరైన రూ. 42 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది వారం పట్టణంలోని ప్ర జావేదిక వద్ద పంపిణీచేశారు.

MLA: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం
MLA presenting CMRF checks to beneficiaries

- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నియోజకవ ర్గంలోని 29 మందికి మంజూరైన రూ. 42 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆది వారం పట్టణంలోని ప్ర జావేదిక వద్ద పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు. ఈ రోజు ఏ గ్రామంలో చూసినా ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం ప డుతున్నారన్నారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 22 , 2026 | 11:59 PM