Share News

GOD: భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:49 PM

భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మండలకేంద్రంలోని గ్రామదేవత కుందుర్పమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎ త్తున భక్తులు నాలుగో గిరి ప్రదక్షిణ చేపట్టారు.

GOD: భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
Devotees circumambulating Giri

కుందుర్పి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మండలకేంద్రంలోని గ్రామదేవత కుందుర్పమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎ త్తున భక్తులు నాలుగో గిరి ప్రదక్షిణ చేపట్టారు. అమ్మవారి నామస్మరణ తో భక్తిశ్రద్దలతో గిరిప్రదక్షిణ చేసి, ఆలయం వద్దకు చేరుకున్నారు. మహా మంగళహారతి అనంతరం, భక్తులకు తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 11:49 PM