Share News

Ex MLA: ఉన్నంను పరామర్శించిన జితేంద్రగౌడ్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:55 PM

ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్‌ హాస్పిటల్‌కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు.

Ex MLA: ఉన్నంను పరామర్శించిన జితేంద్రగౌడ్‌
Jitendra Goud visiting Unna

గుంతకల్లు టౌన, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడ్‌ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్‌ హాస్పిటల్‌కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు. ఉన్నం త్వరగా కోలుకుంటారని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఉన్నంను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీపీ వీరభద్ర య్య, పార్లమెంట్‌ తెలుగు మహిళా కార్యదర్శి బండి లక్ష్మీదేవి, గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 11:55 PM