Share News

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:51 PM

మండలపరిధిలోని గంగవరం గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహాల ఆవిష్కరణను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీటీ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

FERROF: ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ
Manchoferrer with the locals after the unveiling of the idols

బెళుగుప్ప, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గంగవరం గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌, ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహాల ఆవిష్కరణను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీటీ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని రెండు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక సర్పంచ రోజా కాలనీవాసులు హనుమంత రాయుడు, అంకె నారాయణ, రామాంజినేయులు, ఓబులేశు, మారెన్న, గంగన్న, గోవింద రాజులు, గంగన్న, టీడీపీ నాయకులు, వీరాంజనేయులు, బీ మారుతీ ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ తిమ్మప్ప, వీఆర్వోలు ప్రదీప్‌, రాజశేఖర్‌ సంస్థ, ఏటీఎల్‌ సురేంద్ర, ఎస్‌టీఎల్‌ నారాయణ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 25 , 2026 | 11:51 PM