Share News

GOD: వైభవంగా బ్రహ్మంగారి రథోత్సవం

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:28 PM

మండల పరిధిలోని బొచ్చుపల్లిలో శు క్రవారం పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవా న్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామి వారి కల్యాణోత్సవం చేపటా ్టరు.

GOD: వైభవంగా బ్రహ్మంగారి రథోత్సవం
Villagers pulling a chariot

శెట్టూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని బొచ్చుపల్లిలో శు క్రవారం పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవా న్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామి వారి కల్యాణోత్సవం చేపటా ్టరు. అనంతరం పురవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించా రు. భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2026 | 11:28 PM