• Home » Kalyanadurgam

Kalyanadurgam

CHC: నిరుపయోగంగా...

CHC: నిరుపయోగంగా...

పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి.

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్‌ ర్యాలీగా టీ స ర్కిల్‌ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు.

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

RDO: క్షయ రహిత దేశంగా మారుద్దాం : ఆర్డీవో

క్షయ వ్యాధిని పారద్రోలి క్షయ రహిత దేశంగా చూడాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఆర్డీవో వసంతబాబు పిలుపుని చ్చారు. ప్రపంచ క్షయ వ్యా ధి నిర్మూలన దినం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి టీ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు.

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

CPI: హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేపట్టాలి

హెచ్చెల్సీ ఆధుని కీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, కాలువల మరమ్మతులకు తక్ష ణం రూ. 430 కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు డి జగదీష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్‌తో కలిసి మీ డియాతో మాట్లాడారు.

GOD:  అక్కమాంబ జాతర  ఏర్పాట్ల పరిశీలన

GOD: అక్కమాంబ జాతర ఏర్పాట్ల పరిశీలన

ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి

ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్‌లకు దుస్తులు పంపిణీ చేశారు.

YCP: సేవ్‌ ఆర్డీటీనా.. సేవ్‌ వైసీపీనా..?

YCP: సేవ్‌ ఆర్డీటీనా.. సేవ్‌ వైసీపీనా..?

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్‌ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్‌ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్‌, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్‌ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు.

YCP: నువ్వేమైనా కలెక్టరా?

YCP: నువ్వేమైనా కలెక్టరా?

‘నన్ను కమర్షియల్‌ ట్యాక్స్‌ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్‌ ట్యాక్స్‌ కాకుండా కమర్షియల్‌ ట్యాక్స్‌ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్‌ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు.

HIGH WAY: ప్రమాదకరంగా గూబనపల్లి వద్ద హైవే

HIGH WAY: ప్రమాదకరంగా గూబనపల్లి వద్ద హైవే

మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 554డీడీ లో గూబనపల్లి వద్ద మమవప్రమా దాలకు నిలయంగా మారిం ది. నిత్యం ఏదో ఒక చోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. అయినా రోడ్డుపై అవసరమై న చోట్ల్ల స్పీడ్‌ బ్రేకర్లు, హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి