MLA: సీఎం చంద్రబాబుతోనే మైనార్టీల అభివృద్ధి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:19 AM
ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్‌లకు దుస్తులు పంపిణీ చేశారు.
- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చం ద్రబా బు పాలనలోనే మైనార్టీ లు అభివృద్ధి చెందుతు న్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు అ న్నారు. రంజాన పండుగ ను పురస్క రించుకుని ఆయన గురువారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ముత వల్లీలకు, ఇమామ్‌లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.6 వేల కోట్లు కేటా యించారన్నారు. సొంత నిధులు వెచ్చించి రంజాన కానుకగా ప్రతి ఒక్కరికి దుస్తులు అందజేస్తున్నానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్ప డ్డాక నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....