• Home » Kalvakuntla Taraka Rama Rao

Kalvakuntla Taraka Rama Rao

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు.

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి

కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ క్యాంప్‌లో ఉత్కంఠ..

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ క్యాంప్‌లో ఉత్కంఠ..

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..

ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్

ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం లోక్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు.

ఆ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఆ ఇద్దరు నేతలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో పలు అంశాలను ప్రస్తావించారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్‌ విచారణపై సజ్జనార్‌ ఏమన్నారంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్‌ విచారణపై సజ్జనార్‌ ఏమన్నారంటే..

మాజీ మంత్రి కేటీఆర్‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం సిట్‌ చీఫ్‌ సజ్జనార్‌ స్పందించారు. ఆధారాలు, రికార్డులు ముందుంచి కేటీఆర్‌ను విచారణ జరిపామని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి