Home » Kalvakuntla kavitha
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
టీఆర్ఎస్ కన్వీనర్ కవిత దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, దందాలు చేశారని నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఇందూరు జిల్లా గులాబీ నేతలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
‘మిస్టర్ డీజీపీ.. పరీక్ష పాసయ్యి డీజీపీ అయ్యారా ? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చావా ?’’అంటూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత కొడంగల్‌పై ఫోకస్ పెట్టారు. కొడంగల్ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పాంచజన్య శంఖారావం చేపడుతున్నట్లు ప్రకటించారు.
సీవీ ఆనంద్ డీజీపీ అయిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తనపై కానిస్టేబుల్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే సస్పెన్షన్‌తో సరిపెడతారా అంటూ మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యాఖ్యలు మరోసారి హీట్ పెంచాయి. సీఎం కావాలన్న తన ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించిన ఆమె.. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటారని.. కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
చరిత్రను తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును చక్కగా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సామాజిక న్యాయ తెలంగాణను తీర్చాదిద్దాడానికి ముందున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు సామాజిక న్యాయం కోసం పాటుపడలేదని విమర్శించారు.