• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

Seetakka: అప్పుడు అహంకారం.. ఇప్పుడు మమకారమా?

పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

K. Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.

K. Kavitha: అన్నదాతలకు రేవంత్‌ సున్నంపెట్టే ప్రయత్నం

K. Kavitha: అన్నదాతలకు రేవంత్‌ సున్నంపెట్టే ప్రయత్నం

అందరి ఆకలితీర్చే రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకోవాల్సిందిపోయి.. రైతుభరోసా పథకానికి నిబంధనలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాత లకు సున్నంపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Kavitha: బీసీలకిచ్చిన హామీల అమలేది సీఎం?

Kavitha: బీసీలకిచ్చిన హామీల అమలేది సీఎం?

ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

K Kavitha: మహిళల భద్రతను గాలికి వదిలిన రేవంత్‌

K Kavitha: మహిళల భద్రతను గాలికి వదిలిన రేవంత్‌

తెలంగాణ పాలిట కాంగ్రెస్‌ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Raghunandan Rao: బీసీలపై కవితది మొసలి కన్నీరు

Raghunandan Rao: బీసీలపై కవితది మొసలి కన్నీరు

బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.

Kavitha: భయపడే రక్తం మాది కాదు భయపెట్టే రక్తం మాది

Kavitha: భయపడే రక్తం మాది కాదు భయపెట్టే రక్తం మాది

‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్‌పై కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి.

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం?

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం?

బీసీ రిజర్వేషన్లపై హడావుడి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అసలు బీసీలతో ఏం సంబంధమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

‘‘కాంగ్రెస్‌ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి