• Home » Kadiri

Kadiri

ALUMNI: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ALUMNI: పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 27 సంవత్సరాల తరువాత ఆదివారం కలిశా రు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

CORN: మొక్కజొన్న పంటకు గాలివాన దెబ్బ

CORN: మొక్కజొన్న పంటకు గాలివాన దెబ్బ

మండల కేంద్రం సమీ పంలో చంద్రశేఖర్‌ అనే రైతు తన ఎకరం పొలంలో మొక్కజొన్న పంట సాగుచేశాడు. అయితే రెండు రోజుల క్రితం ఈదురుగా లులతో కురిసిన వర్షానికి ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది.

ROAD: గుంతలమయమైన రోడ్డు

ROAD: గుంతలమయమైన రోడ్డు

మండలంలోని బొంతలపల్లి రహదారి నుంచి పెద్దఎద్దులవారిపల్లి, చిన్నఎద్దులవారిపల్లి, కుర్మాలపల్లి, రాగినేపల్లి, మార్పురివాండ్లపల్లి గ్రామాలకు ఐదు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రహదారిని చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. ఆ తరువాత దానిపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధు లు కానీ పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదు.

CRUSHER: పంచాయతీ పన్నుల ఎగవేత

CRUSHER: పంచాయతీ పన్నుల ఎగవేత

గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే అందులో స్థానికులకు, సంబంధిత పంచాయతీలకు లబ్ధి, ఆదాయం చేకూరుతుంది. అయితే మండలంలోని వేపరాళ్ల పంచా యతీలో పరిస్థితి మరోరకంగా ఉంది. వేపరాళ్ల పంచాయతీలోని పాలకాల వ గ్రామ సమీపంలో స్టోనక్రషర్‌ మిషన ఏర్పాటు చేశారు.

ICDS: ఆడ బిడ్డలే... అవనికి వెలుగులు

ICDS: ఆడ బిడ్డలే... అవనికి వెలుగులు

ఆడబిడ్డలే అవనికి వెలుగులని నల్లచెరువు ఐసీడీఎస్‌ సీడీపీఓ వెంకట లక్ష్మమ్మ పేర్కొ న్నారు. మండలంలోని రాజువారిపల్లి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో బుధవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలి కా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

GOD: ఘనంగా దేవతా విగ్రహ ప్రతిష్ఠ

GOD: ఘనంగా దేవతా విగ్రహ ప్రతిష్ఠ

మండల పరిధిలోని కమ్మవారిపల్లిలో బుధవారం అభయాంజనేయస్వామి, మహాగణప తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు వాల్మీకి పవనకుమార్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ రాజశేఖర్‌బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ROAD: ప్రయాణికుల నిరసన

ROAD: ప్రయాణికుల నిరసన

మండల పరిధిలోని వేపరాల వద్ద బస్సులు నిలపడం లేదని పలువురు ప్రయాణికులు ప్రధాన రహదారికి అడ్డంగా రాళ్లు వేసి సోమవారం నిరసన తెలిపారు. కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో పలు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. డ్రైవర్లు నిర్ణీత బస్‌స్టాపులలో సైతం బస్సులను ని లపకుండా వెళుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు.

EMPLOYEES: వేధిస్తున్న సిబ్బంది కొరత

EMPLOYEES: వేధిస్తున్న సిబ్బంది కొరత

మండల వ్యాప్తంగా ఉన్న నాలుగు విద్యుత సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ సిబ్బంది అరకొరగా ఉన్నా అవేమీపట్టనట్టుగా ఉన్నతాధికారులు ఇక్కడి వారిని అదనపు బాధ్యతలు అప్పగించి ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో మండల ప్రజలు విద్యుత సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 4,800 వ్యవ సాయ విద్యుత కనెక్షనలు ఉన్నాయి.

GOD: భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం

GOD: భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం

పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్తులతో నిండిపోయింది.

MLA: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

MLA: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో శనివారం అంబేడ్కర్‌ వ్రిగహావిష్కరణ కార్య్రకమం నిర్వహించా రు. ముఖ్య అతిథులుగా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట్రపసాద్‌ పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి