Share News

RALLY: విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:03 AM

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది.

RALLY: విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ
Various talents conducting the rally

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సోమవారం విభిన్న ప్రతిభావంతులు మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీఐ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఎల్‌ రవికుమార్‌, నాగరాజు, గీతా, ఈశ్వరయ్య, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 09 , 2025 | 12:03 AM