• Home » Kadiri

Kadiri

EMPLOYEES: కొరవడిన సమయపాలన

EMPLOYEES: కొరవడిన సమయపాలన

మండలపరిధిలోని కోటపల్లి గ్రామ సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించడం లేదు. ఇష్టానుసా రంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివి ధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సంబంధిత ఉద్యోగులు వచ్చే వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆంధ్రజ్యోతి విజిట్‌ చేయగా పలు విషయాలు తెలిసొచ్చాయి.

MLA: ముస్లింలపై జగన కొత్త నాటకం

MLA: ముస్లింలపై జగన కొత్త నాటకం

ముస్లింలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరో కొత్తనాటకానికి తెర లేపారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని తన ని వాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింల విషయంలో జగన రాష్ట్రంలో కొత్తనాటకం ఆడుతున్నారని విమర్శించారు. అందుకు తొత్తుగా ఎంపీ అసాదుద్దీన ఓవైసీని వాడుకుంటున్నారన్నారు.

Arrest: వైసీపీ నేత జగన్మోహన్ అరెస్టు..

Arrest: వైసీపీ నేత జగన్మోహన్ అరెస్టు..

YCP Leader Arrest: కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలోని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏకంగా శిలాఫలకాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేత జగన్మోహన్‌ను పోలీసులు అరెస్టు చేసి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే...

LAY OUT: వెలుగుచూస్తున్న జగనన్న కాలనీల అక్రమాలు

LAY OUT: వెలుగుచూస్తున్న జగనన్న కాలనీల అక్రమాలు

మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.

KSHEERABHISHEKAM : సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

KSHEERABHISHEKAM : సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్‌ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు.

CROSS: అంఽధకారంలో వెలిచలమల క్రాస్‌

CROSS: అంఽధకారంలో వెలిచలమల క్రాస్‌

మండలపరిధిలోని వెలి చలమల క్రాస్‌ అంధకా రంలో మగ్గుతున్నట్లు స్థానికులు వా పోతు న్నారు. విద్యుత స్తంభా లకు ఏర్పాటుచేసిన బ ల్బులు వెలగడం లేదం టున్నారు. దీంతో రాత్రిళ్లు బయటకు రావాలంటే భ యపడుతున్నట్లు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.

CROP: నష్టాల బాటలో బూడిద గుమ్మడి రైతులు

CROP: నష్టాల బాటలో బూడిద గుమ్మడి రైతులు

మండల వ్యాప్తంగా పలువురు రైతులు బూడిద గుమ్మడి పంట సాగుచేశారు. అయితే ఈ యేడాది ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోతున్నారు. రబీలో వ్యవసాయ బోర్ల కింద తీగజాతి బూడిదగుమ్మడిని సాగుచేశారు. గతయేడాది మంచి లాభాలు రావడంతో, ఈ యేడాది కూడా ఆశించిన ధరలు ఉంటాయని ఎంతో భావించారు.

MLA: రెండో రోజూ ‘మనింటికి మన ఎమ్మెల్యే’

MLA: రెండో రోజూ ‘మనింటికి మన ఎమ్మెల్యే’

నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ చేపట్టిన ‘మనింటికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం రెండో రోజు గురువారం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి పంచాయతీ లో నిర్వహించారు.

LAND: పరిహారంలో అయోమయం..!

LAND: పరిహారంలో అయోమయం..!

జాతీయ రహదారి నిర్మాణం - 342 నిర్మాణంలో భాగంగా కోల్పోయిన భూములకు సరైన పరిహారం అందడం లేదంటూ మండలంలోని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం తక్కువ అందుతుందని భూమి సేకరించిన తరువాత అధికారి కంగా తెలిజేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు.

MLA: ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

MLA: ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

ప్రజలం దరూ సామాజిక బాధ్యతగా ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి తేరు వీధిలో బుధవారం యోగాంధ్రా కార్యక్రమం నిర్వ హించారు. కలెక్టర్‌ టీఎస్‌ చేతన, జేసీ అభిషేక్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హా జరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి