• Home » Kadiri

Kadiri

GOD: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

GOD: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

మండలపరిధిలోని పా లపాటి దిన్నె ఆంజనే య స్వామి ఆలయం శనివా రం భక్తులతో కిటకిటలా డింది. ఉదయం ఆలయ శుద్ధి, స్వామివారికి అభి షేకాలు, ప్రత్యేక అలం కరణ, ఆకుపూజ, అర్చన లు చేశారు. వివిధ రాష్ట్రా ల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకు ని మొక్కులు తీర్చుకు న్నారు.

BUILDING: అసంపూర్తి నిర్మాణాలు

BUILDING: అసంపూర్తి నిర్మాణాలు

పాలనను ప్రజలు అందుబా టులోకి తీసుకురావాల్సిన పలు ప్రభుత్వ భవన అసంపూర్తి నిర్మాణాలతో దిష్టి బొమ్మల్లా మండలంలో దర్శనమిస్తున్నాయి. నల్లమాడలోని జిల్లా పరి షత ఉన్నతపాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ. 1,11,90,000 నిధులు మంజూరయ్యాయి. దాదాపు నాగేళ్ల క్రితం ఈ భవన నిర్మాణం ప్రారంభించి, కొంతవరకు నిర్మించి వదిలేశారు.

APTF: పీఆర్సీని నియమించాలి

APTF: పీఆర్సీని నియమించాలి

ద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీటీఎఫ్‌ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

MLA: సభను విజయవంతం చేద్దాం

MLA: సభను విజయవంతం చేద్దాం

అనంతపురంలో ఈనెల 10న ని ర్వహించే సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కందికుంట వెంకటప్రసాద్‌ పి లుపునిచ్చారు. పట్టణంలోని పీఆర్‌గ్రాండ్‌లో సోమవారం ఎన్డీఏ కూటమి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూళి పాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... రాక్షస పాలనను అంతమొందించి, ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు.

ROAD: కంకర తేలిన రోడ్డు

ROAD: కంకర తేలిన రోడ్డు

కంకర తేలిన రోడ్లపై ప్రయా ణం చేయాలంటే నరక ప్రాయగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. మండలంలోని కటారుపల్లి నుంచి తుమ్మలబైలు వెళ్లే తారురోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఆ దారి పొడవునా కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వివిధ పనుల నిమిత్తం తుమ్మలబైలు, పెద్ద తండా, సాదులవాండ్లపల్లి, గొడ్డివెలగల పంచాయతీల ప్రజలు గాండ్లపెంట, కదిరి ప్రాం తాలకు వెళ్తుం టారు. అలాగే ప్రసిద్ధి గాంచిన బోగాదమ్మ దేవతను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు పలు వాహనాల్లో వస్తుంటారు.

OFFICE: ఈ కార్యాలయానికి దారెట్లా..!

OFFICE: ఈ కార్యాలయానికి దారెట్లా..!

పట్టణంలోని ట్రెజరీ కా ర్యాలయం ఎదుట రెవెన్యూ అధికారులు కాలువల్లాంటి రెండు గుంతలు తవ్వించారు. కార్యాలయ ఆవరణంలో ప్రవేశ ద్వారం నుంచి ట్రెజరీ కార్యాలయం వరకు ఒకటి, ఇటు ఆధార్‌ కేంద్రం నుంచి రెడెన్యూ కార్యాలయం వరకు రెండు వైపుల గుంతలు త వ్వించారు. దీంతో డ్రెజరీ కార్యాలయానికి వెళ్లేందుకు పింఛన దారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

WATER:  హంద్రీనీవా నీరు వచ్చేనా..?

WATER: హంద్రీనీవా నీరు వచ్చేనా..?

మండలానికి హంద్రీనీవా కాలువ నీరు వచ్చేనా? అనే ప్రశ్న రైతుల్లో నెలకొంది. హంద్రీనీవా కాలువ నీరు జిల్లాలు దాటి కుప్పానికి వెళ్తోంది. అయితే గాండ్లపెంట మండలానికి రాకపోవడంతో మండల రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉమ్మడి జి ల్లాలోని అత్యంత మెట్ట ప్రాంతం ఉన్న, అత్యల్ప వర్షపాతం నమోదు అ య్యే గాండ్లపెంట మండలానికి కాలువల ద్వారా నీరు వస్తే రైతులు పంట లు సాగుచేసుకుని జీవనం సాగించవచ్చు.

WORKERS: వేతన బకాయిలు చెల్లించాలి

WORKERS: వేతన బకాయిలు చెల్లించాలి

తమకు వేతన బకాయిల ను పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ చెత్త సేకరణ పారిశుధ్య కార్మికులు మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల పని తీరు, ప్రభుత్వం అంది స్తున్న పథకాలను వివరించారు.

UREA: యూరియా పంపిణీ

UREA: యూరియా పంపిణీ

మండలపరిధిలోని మల్లమీదపల్లి రైతు సేవా కేంద్రాంలో యూరియా పంపిణీ చేసిన ట్లు వ్యవసాయాధికారి షాదాబ్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మల్లమీదపల్లి పంచాయతీలో వరి పంట సాగ చేసిన రైతుల కోసం 6.3 టన్నుల (140 బస్తాలు) యూరియా రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉందని, కావలసిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చి తీసుకె ళ్లాలన్నారు.

CHAIRMAN:  విద్యార్థులకు చేయూతనిస్తాం

CHAIRMAN: విద్యార్థులకు చేయూతనిస్తాం

శాలివాహన కుటుంబాల్లోని చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో చదువును అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారని ఏపీ శాలివాహన కార్పొరేషన చైర్మన పేరేపి ఈశ్వర్‌ పేర్కొన్నారు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చేయూత అందిస్తామన్నారు. మండలంలోని వంకమద్దిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి