Share News

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:55 AM

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

నల్లమాడ, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, నాయకులు బుట్టి నాగభూషనా యుడు, కోట్లో మంజునాథ్‌రెడ్డి, రఫీఖాన, విశ్రాంతి ఉపాధ్యాయులు లక్ష్మణ, నాగేనాయక్‌, కేశవ, టోపీసాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:55 AM