• Home » Kadiri

Kadiri

VILLAGERS: గంజివారిపల్లి పంచాయతీ ఏర్పాటుకు వినతి

VILLAGERS: గంజివారిపల్లి పంచాయతీ ఏర్పాటుకు వినతి

మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు.

MLA: జీఎస్టీ తగ్గింపుపై  తెలియజేయండి

MLA: జీఎస్టీ తగ్గింపుపై తెలియజేయండి

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని ప్రభు త్వ ఉద్యోగులు, పార్టీ నాయకులను ఎమ్మెల్యే కంది కుంట వెంకట్రపసాద్‌ కోరారు. స్థానిక 33వ వా ర్డులో తలపుల మండలం కురుగుట్టపల్లెలో ఆయన బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనం త రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందుతున్నా య న్నారు.

MLA: నియోజకవర్గం అభివృద్ధికి నిధులు

MLA: నియోజకవర్గం అభివృద్ధికి నిధులు

నియోజకవర్గం అభివృద్ధికి నిధు లు మంజూర య్యాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపా రు. ఆయన సోమవారం పట్టణంలో ని ఆర్‌అండ్‌డీ బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గడిచిన పదిరోజుల పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపా రు.

GODDESS: వందే వీణా పుస్తకధారిణీ..!

GODDESS: వందే వీణా పుస్తకధారిణీ..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఏనిమిదో రోజు సోమవారం అమ్మవారిని పలుచోట్ల సరస్వతీ దేవిగా అలంకరించారు. ప్రశాంతినిలయం లోని గాయత్రీ మాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, ఎనుమల పల్లి దుర్గాదేవి, కొత్తచెరువులోని నాగులకనుమ వద్దగల అలివేలమ్మ సరస్వతిదేవిగా, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి మహా చండీమాతగా దర్శనమిచ్చారు.

GOD: శ్రీమాత్రే నమః

GOD: శ్రీమాత్రే నమః

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ప్రశాంతి నిలయంలోని గాయత్రిమాత, మామిళ్ళకుంట లలితాపరమేశ్వరి సరస్వ తి దేవిగా దర్శమిచ్చారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మాత అన్నపూర్ణగా, సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి మహాచండిగా దర్శనమి చ్చారు.

GOD: భక్తులతో ఖాద్రీశుడి ఆలయం కిటకిట

GOD: భక్తులతో ఖాద్రీశుడి ఆలయం కిటకిట

దసరా ఉత్సవాలతో పాటు సెలవులు కావడంతో పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక నుంచి భక్తులు శుక్రవారం రాత్రే ఆల యానికి చేరుకున్నారు.

OFFICER: ప్రతి ఇంటా ఓ మొక్క నాటాలి

OFFICER: ప్రతి ఇంటా ఓ మొక్క నాటాలి

ఇంటి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఇంటి వద్ద ఓ మొక్కను నాటుకోవాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య సూచించారు. అలాచేస్తే మన ఆరోగ్యం మ న చేతుల్లోనే ఉంటుందన్నారు. మండల కేం ద్రంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరె మాట్లాడారు .

TAMOTO  : టమోటా వర్షార్పణం

TAMOTO : టమోటా వర్షార్పణం

మండలంలోని మార్పురివాం డ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ భాగంలో ఉన్న వంకలు, వాగులు, కుంటలు, పొంగిపోర్లాయి. దీంతో ఎగువ కుంటవద్ద రైతు రవి ఎకరం పొలంలో సాగుచేసిన టమోటా పంట మొత్తం నీటిలో కొట్టుకు పోయింది. దీంతో రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధిత రైతు రవి తెలిపారు.

ADA: సేంద్రియ ఎరువులను అమ్ముకోవద్దు : ఏడీఏ

ADA: సేంద్రియ ఎరువులను అమ్ముకోవద్దు : ఏడీఏ

సేంద్రియ ఎరువుల ను పక్కరాష్ట్రాలకు విక్రయించకుండా, పొలాలకు వినియోగించుకోవాలని రైతులకు ఏడీఏ సనావుల్లా సూచించారు. మండలపరిధిలోని వెలిచెల మల, పడమర నడింపల్లిల్లో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ మాట్లాడుతూ... సేంద్రియ ఎరువకులతో తక్కువ పెట్టుబడితో నాణ్య మైన పంటలు పండించవచ్చని తెలిపారు.

ELECTRICITY: విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం

ELECTRICITY: విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం

మండలకేంద్రంలో నిత్యం వి ద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, ఆ శాఖ అధికారు లు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గృహాలకు అంది స్తున్న విద్యుత సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడు తోందని వాపోతు న్నారు. రాత్రింబవళ్లు పలుమార్లు విద్యుత పోతూ వస్తోందంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి