Home » KADAPA
ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్‌పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు.
కడప జిల్లాలో విద్యార్థిని హత్య కేసుపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని హత్య అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు.
కడప జిల్లా ఖాజీపేట మండలంలో మనసును కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి, చివరకు బాలిక ప్రాణాలనే బలిగొన్న ఓ ప్రేమోన్మాది ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సరదాగా షార్ట్ ఫిలిం తీసుకుందామని వెళ్లిన ముగ్గురు యువకుల ప్రయత్నం పెను విషాదంగా మారింది. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..
జాతరలో డీజే డ్యాన్స్ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మోహిని అలంకారంలో భక్తులకు కోదండరామయ్య దర్శనమిస్తున్నాడు.
ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.