• Home » Jubilee Hills

Jubilee Hills

MLA Harish Rao: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సత్తా చాటుదాం..

MLA Harish Rao: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో సత్తా చాటుదాం..

జూబ్లీహిల్స్‌(Jublihills) ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) పిలుపునిచ్చారు.

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ .. !

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ .. !

తెలంగాణలో మరో ఉపఎన్నికకు ఏర్పాట్లు మొదలయ్యాయి. హైదరాబద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో రాష్ట్రంలో మరో ఉపఎన్నిక అనివార్యం అయింది.

Danam Nagender:  మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

Danam Nagender: మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Peddamma Temple: పెద్దమ్మ ఆలయం... ఆధ్యాత్మిక వైభవం

Peddamma Temple: పెద్దమ్మ ఆలయం... ఆధ్యాత్మిక వైభవం

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Peddamma Thalli Temple)లో మూడు రోజులుగా జరుగుతున్న శాకాంబరి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.

Jubilee Hills by election: జూబ్లీహిల్స్‌  బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి కుటుంబానికే..

Jubilee Hills by election: జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి కుటుంబానికే..

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి గోపీనాథ్‌ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌  అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.

MLC: జూబ్లీహిల్స్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..

MLC: జూబ్లీహిల్స్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తాం..

ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ అన్నారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌పై హస్తం గురి.. బీఆర్‌ఎస్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు

Hyderabad: జూబ్లీహిల్స్‌పై హస్తం గురి.. బీఆర్‌ఎస్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్‌ఎస్‌ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.

Hyderabad: ఏడాదిన్నరలో.. ముగ్గురు నేతలను కోల్పోయిన జూబ్లీహిల్స్‌

Hyderabad: ఏడాదిన్నరలో.. ముగ్గురు నేతలను కోల్పోయిన జూబ్లీహిల్స్‌

ఏడాదిన్నరలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ముగ్గురు నేతలను కోల్పోయింది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతలు కావడంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఈనెల 8వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడొద్దు.. సీఎం ఆదేశం

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడొద్దు.. సీఎం ఆదేశం

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని సీఎం ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి