• Home » Jubilee Hills

Jubilee Hills

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు షురూ..

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు షురూ..

జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్‌ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు.

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్  బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి..

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కంచర్ల అశోక్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ABN Andhrajyothy: గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

ABN Andhrajyothy: గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

జర్నలిజం కేవలం ఒక వృత్తికాదు, ఇది ఒక సామాజిక కర్తవ్యం. మీరు నిజాయితీ, ధైర్యంతో సమాజంలో ఉన్న అన్యాయాలను ఓ జర్నలిస్టుగా వెలికితీయాలని అనుకుంటున్నారా?. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకో సువర్ణావకాశం కల్పిస్తోంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

KTR: జూబ్లీహిల్స్‌ను మనమే  దక్కించుకుందాం..

KTR: జూబ్లీహిల్స్‌ను మనమే దక్కించుకుందాం..

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రెండు జాతీయపార్టీల ఎజెండా బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడమేనని, అందుకే ప్రధాని మోదీ ఇప్పటివరకు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ సీఎంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు.

Minister Prabhakar: చర్చకు రండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్  ఓపెన్ ఛాలెంజ్

Minister Prabhakar: చర్చకు రండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Minister Ponnam: అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుంది..

Minister Ponnam: అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‏ను గెలిపిస్తుంది..

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

BREAKING: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

BREAKING: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Ponnam: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికులకే టికెట్‌ ఇవ్వనున్నట్లు ఖరాకండిగా చెప్పారు.

Jubilee Hills Police VS KTR: కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

Jubilee Hills Police VS KTR: కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ మేరకు జూబ్లీహిల్స్ సీఐ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్ని కేసుల్లో హైదరాబాద్ సిటీ పోలీసులు దర్యాప్తు పారదర్శకంగా జరుపుతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జూబ్లీహిల్స్ సీఐ పేర్కొన్నారు.

BRS vs Congress Rivalry: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు

BRS vs Congress Rivalry: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని, భారీ మెజారిటీ ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా

తాజా వార్తలు

మరిన్ని చదవండి