Home » Jemimah Rodrigues
అనివార్య కారణాల వల్ల స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్మృతి కోసం బీగ్‌బాష్ లీగ్‌కు దూరమైంది. ఈ విషయంపై ప్రముఖ నటుడు సునీల్ శెట్టి స్పందించారు.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పి జట్టును గెలిపించంలో జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది.
జట్టు అంతా ఓ పక్కన ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉంటే.. మరోవైపు అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయ్యింది. బంతిని పట్టుకుని గ్రౌండ్ అంతా తిరగడం ప్రారంభించింది. ఈ అతిథిని టీమిండియా స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ అందరికి పరిచయం చేసింది..
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించింది. ఎవరికీ అందని ఫీట్‌ను రీచ్ అయింది. 48 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న అరుదైన రికార్డును బద్దలుకొట్టింది.
జెమిమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షోతో దుమ్ములేపడంతో రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళలపై భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. జెమిమాకు బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో దేవికా వైద్య సహకరించడంతో ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌పై టీమిండియా మహిళలు 108 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేశారు.