Home » Israel
ప్రత్యర్థుల ఆయుధ నిల్వలు త్వరగా తరిగిపోయేలా చేసి పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు సాగుతోందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి.
దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. అయితే ఆ భవనంకి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. ఒకవేళ...
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ రెజా అరాఫీ మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్, అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్‌కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. వివరాల్లోకి వెళితే..
ఖమేనీ మృతి పట్ల ఇరాన్ 40 రోజుల పాటు సంతాపదినాలను, ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి సెలవులను ప్రకటించింది. ఇరాన్ ప్రజలు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఖోమ్ నగరంలోని జమ్‌కారన్ మసీదుపై ఎర్రజెండా ఎగురవేశారు.
ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే లక్ష్యమంటూ దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్.. తొలిదాడినే అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేశాయి. టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రధాన కార్యాలయంపై........
ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్ నగరమైన బీట్ షెమేష్‌ను తాకడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 28 మంది వరకూ గాయపడినట్టు ఎమర్జెనీ సర్వీస్ వర్గాలు తెలిపాయి.