యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ABN, Publish Date - Mar 02 , 2026 | 04:09 PM
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి.
భారత స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,800, నిఫ్లీ 550 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 02 , 2026 | 04:09 PM