Home » IPS
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూసైడ్ నోట్‌లోని అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించలేదని పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తనను లైంగింకంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ట్రైనీ ఐపీఎస్‌పై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను 2026 సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను హత్య చేసి.. ఆ ఇంట్లోని నగలతో ఉడాయించిన పని మనిషి, ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఈ హత్య జరిగి నెల రోజులు గడిచినా నిందితురాలు ఆచూకీ కనిపెట్టక పోవడంతో పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి తనూజ (55) హత్యకు గురయ్యారు.