సింపతీ కోసమేనా.? ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్!

ABN, Publish Date - Jul 21 , 2026 | 07:25 AM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటి?, ఉదయ్‌కృష్ణారెడ్డి సింపతీ కోసమే డ్రామాలు ఆడుతున్నారా? లేదా ఆయనకు నిజంగానే అన్యాయం జరిగిందా? ఈ కేసులో పోలీసులు, కోర్టులు తీసుకున్న తాజా నిర్ణయాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Updated at - Jul 21 , 2026 | 07:25 AM