• Home » IPL 2026

IPL 2026

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై పరాజయం పాలైంది. ఈ ఓటమి బాధలో ఉన్న చెన్నైకు మరో బిగ్ షాక్ తగిలింది.

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

 విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఉప్పల్‌లో నేడు ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల విక్రయాలపై పోలీసుల నిఘా

ఉప్పల్‌లో నేడు ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల విక్రయాలపై పోలీసుల నిఘా

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. వివరాల్లోకి వెళితే..

చెన్నై ఢమాల్‌

చెన్నై ఢమాల్‌

ఐపీఎల్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవుట్‌ కాగా.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌-1 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మిణుకుమిణుకుమంటున్న...

ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే..

ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే..

ఐపీఎల్‌తో ధోనీది విడదీయరాని బంధం. 18 ఏళ్ల మెగా లీగ్‌లో రెండు సంవత్సరాలు మినహాయిస్తే 16 ఏళ్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌కే ఆడాడు. ఈసారి లీగ్‌ ప్రారంభానికి ముందు...

కళ్లన్నీ విరాట్‌ పైనే!

కళ్లన్నీ విరాట్‌ పైనే!

భారత జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మేనియాతో హైదరాబాద్‌ ఊగిపోతోంది....

పాండ్యా మ్యాచ్‌ ఫీజులో కోత

పాండ్యా మ్యాచ్‌ ఫీజులో కోత

క్రికెట్‌ పరికరాలను అగౌరవ పరచినందుకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ ఫీజులో...

గుజరాత్ బ్యాటర్ల హవా.. చెన్నై ముందు భారీ లక్ష్యం..

గుజరాత్ బ్యాటర్ల హవా.. చెన్నై ముందు భారీ లక్ష్యం..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ అర్ధశతకాలు సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన చెన్నై జట్టు.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

టాస్ గెలిచిన చెన్నై జట్టు.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి