Home » IPL 2026
ఐపీఎల్ 2026లో నిన్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా, కుల్దీప్ మధ్య జరిగిన సరదా వాగ్వాదం అభిమానులను ఆకట్టుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారత్ ఓపెనర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. ఓటమి కారణాలను రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు.
గత మ్యాచ్‌లో చెత్త ఆటతీరు (16.3 ఓవర్లలో 75 ఆలౌట్)తో తీవ్ర విమర్శలపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి జూలు విదిల్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన పోరులో అద్భుత ఆటతీరుతో...
గాయంతో ఐపీఎల్‌కు దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ శివం మావి స్థానంలో...
ఐపీఎల్-2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఈ క్రమంలో క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.