Home » IPL 2026
ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన వేళ.. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) చాలా రోజుల తర్వాత...
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
బ్యాటర్ల వైఫల్యంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఐదు విజయాలకు బ్రేక్ పడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) స్పిన్ మాయాజాలంతోపాటు...
స్వల్ప ఛేదనే అయినా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. అటు తమ బ్యాటర్లు విఫలమైన చోట పంజాబ్ బౌలర్లు పోరాడినా ఫలితం దక్కలేదు....
ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలై ఎంఐ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చెపాక్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ... ఎల్లో జెర్సీ కోసం, అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడించాడు.
నిన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఘోర పరాజయంలోనూ ముంబై ఇండియన్స్ ఓ భారీ రికార్డును నమోదు చేసింది.
నిన్న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. తమకు ఈ సీజన్ కలిసిరావడం లేదని మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు.
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం అనేదే లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్లాసెన్ తన రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.