Home » IPL 2026
సీజన్ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట.. స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్...
ఒకప్పుడు టీ20 క్రికెట్‌లో డెత్ ఓవర్లు అంటే.. యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించేవారు. అందుకోసం స్పెషలిస్ట్ బౌలర్‌వైపే కెప్టెన్ చూసేవాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం...
లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ కెరీర్‌లో తొలి వికెట్ సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు. అక్షత్‌ను అవుట్...
రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసే చాన్స్ చేజారడంపై కల్ సోమాని కన్సార్టియం నిరాశ వ్యక్తం చేసింది...
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.
ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన వేళ.. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) చాలా రోజుల తర్వాత...
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.