Home » IPL 2026
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రాయ్‌పుర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన బెంగళూరు ఈ సారైనా పుంజుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లాలని భావిస్తోంది.
శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపడతానని తనపై జరుగుతున్న ప్రచారానికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ తెరదించాడు.
తమిళనాడులో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజ్ఞప్తి చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ అభివాదం చేస్తుండగా.. ఇద్దరు అభిమానులు అతని చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు.
టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా సంజు శాంసన్ పేరు వినిపిస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
తొలి ఆరు మ్యాచ్‌ల్లో గెలుపనేదే లేకుండా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆలస్యంగానైనా అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడిన చోట ఓపెనర్ ఫిన్ ఆలెన్...