అక్షర్‌కు జరిమానా
ABN , Publish Date - May 13 , 2026 | 01:41 AM
స్లో ఓవర్‌రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ ఫీజులో కోతపడింది. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో...
ధర్మశాల: స్లో ఓవర్‌రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ ఫీజులో కోతపడింది. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. అయితే, ఢిల్లీ జట్టు స్లో ఓవర్‌కు పాల్పడడంతో.. పటేల్ మ్యాచ్ ఫీజులో రూ. 12 లక్షలు జరిమానా విధిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. స్లో ఓవర్ రేట్ నిబంధననలు ఉల్లంఘించడం ఢిల్లీకి ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్