• Home » IPL 2026

IPL 2026

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.

ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వీక్షణ

ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వీక్షణ

త నెలలో ముగిసిన ఐపీఎల్‌-19వ సీజన్‌ డిజిటల్‌ వీక్షణలో రికార్డులను బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లను 120 కోట్ల మంది...

ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్‌ కోహ్లీ   కొత్త హెయిర్‌ స్టైల్‌

ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్‌ కోహ్లీ కొత్త హెయిర్‌ స్టైల్‌

ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరలైన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఘోర పరాజయం

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఘోర పరాజయం

ఐపీఎల్ 2026లో ఆర్సీబీని విజేతగా నిలబెట్టిన ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ అందుకున్న కొన్ని రోజులకే కెప్టెన్‌గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది.

కోహ్లీ ఆటోగ్రాఫ్‌ దక్కలేదని ఏడ్చిన బాలుడు.. లలిత్ మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

కోహ్లీ ఆటోగ్రాఫ్‌ దక్కలేదని ఏడ్చిన బాలుడు.. లలిత్ మోదీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

ఐపీఎల్ 2026 సమయంలో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని ఓ పిల్లాడు బాధపడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ కూడా ఓ బహుమతి పంపించారు.

ప్రత్యర్థుల ఆటను ముగించడానికి ఒక్క బిహారీ చాలు: కోహ్లీ

ప్రత్యర్థుల ఆటను ముగించడానికి ఒక్క బిహారీ చాలు: కోహ్లీ

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా వైభవ్, కోహ్లీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం

ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా స్టార్‌, స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు దూరం కానున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను తదుపరి ఐపీఎల్‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చని క‌మిన్స్ సూచించాడు.

పంజాబ్‌  కింగ్స్ స్పిన్ కోచ్‌కు టీమిండియా కీలక పదవి

పంజాబ్‌ కింగ్స్ స్పిన్ కోచ్‌కు టీమిండియా కీలక పదవి

ఐపీఎల్ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు భారత క్రికెట్ జట్టులో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యంత అరుదైన ఘనత అందుకున్న ఆర్సీబీ ప్లేయర్లు

ఐపీఎల్‌లో అత్యంత అరుదైన ఘనత అందుకున్న ఆర్సీబీ ప్లేయర్లు

ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కేఒక్కరు సాధించిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌, సుయాశ్‌ శర్మ సాధించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ఛాంపియన్‌గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్‌ ఐపీఎల్‌ టైటిళ్ల అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి