ఐపీఎల్ ఫైనల్‌కు అత్యధిక వీక్షణ
ABN , Publish Date - Jun 16 , 2026 | 02:32 AM
త నెలలో ముగిసిన ఐపీఎల్-19వ సీజన్ డిజిటల్ వీక్షణలో రికార్డులను బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లను 120 కోట్ల మంది...
ముంబై: గత నెలలో ముగిసిన ఐపీఎల్-19వ సీజన్ డిజిటల్ వీక్షణలో రికార్డులను బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లను 120 కోట్ల మంది తిలకించినట్టు టోర్నీ అధికారిక ప్రసారకర్త జియోస్టార్ పేర్కొంది. ఇక గుజరాత్ టైటాన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 40 కోట్ల మంది టీవీల్లో తిలకించినట్టు పేర్కొంది. ప్రాంతీయ భాషల్లోనూ మ్యాచ్‌ల వీక్షణ 33 శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా