Home » International News
ట్రంప్ ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకుగానూ బీబీసీ క్షమాపణలు తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు గానూ తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్టు చైర్మన్ సమీర్ షా వైట్‌హౌస్‌కు లేఖ పంపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
సౌర తుఫాను, వాతావరణ సమస్యలు వంటి కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న 'ఎస్కపేడ్' మిషన్ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరెల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్‌చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించబోతున్నారు.
ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది.
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.