Home » Indigo
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు.
ఇండిగో సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ప్రయాణికులకు ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది.
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు ఎండీ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాయపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..
ప్రయాణికులంతా క్షేమమేనని, వారి బ్యాగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. స్థాయీ బెదిరింపుల స్పందన ప్రోటాకాల్ ప్రకారం ఒక్కొక్కరినీ తనిఖీలు చేశామని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు.
హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.
గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ఇండిగో విమానానికి ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది తలెత్తింది.
దేశీయ విమానయాన సంస్థ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడే సందర్భంలో ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. అయితే.. ఈ ఆఫర్ ఏయే ప్రయాణికులకు వర్తిస్తుంది. ఎప్పుడు చెల్లిస్తారంటే...
కష్టకాలం ముగిసిందని ఇండిగో సీఈఓ ఉద్యోగులకు తెలిపారు. 19 ఏళ్లుగా దిగ్విజయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండిగోను ఇటీవలి సంక్షోభం ఒక్క అంశం ప్రాతిపదికగా నిర్వచించలేమని అన్నారు. ఉద్యోగులు ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పారు.