• Home » ICC

ICC

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. మరి ఆ మ్యాచ్ ఎప్పుడు? టీమ్ఇండియా షెడ్యూల్ ఏంటి? ఓసారి చూద్దాం...

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు..

టీ20 ప్రపంచ కప్ 2026 ప్రైజ్ మనీ భారీగా పెంపు..

ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌కు వస్తున్న ఆదరణ, క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: నంబర్ 1 బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: నంబర్ 1 బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్

టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన హర్మన్‌ప్రీత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన హర్మన్‌ప్రీత్

మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. నఖ్వీ హాజరవ్వరు!

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. నఖ్వీ హాజరవ్వరు!

రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఆయన ప్రత్యక్షంగా అహ్మదాబాద్‌కు రావడం లేదని నివేదికలు వెల్లడించాయి.

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వస్తాడా?

అహ్మదాబాద్‌లో ఐసీసీ సమావేశం.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీ వస్తాడా?

రాబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశాలు భారత్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరుపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. పాకిస్థాన్ జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. పాకిస్థాన్ జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాయింట్ల కోతతో పాటు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో జరిమానా విధించింది.

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటింది.

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ

టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ.. 875 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి