Home » ICC
ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసినా టోర్నమెంట్‌కు సంబంధించి ఏదో ఒక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టింది ఐసీసీ.
Champions Trophy 2025: ఎట్టకేలకు పాకిస్థాన్ దిగొచ్చింది. భారత్‌తో పెట్టుకుంటే ఎట్లుంటదో దాయాదికి బాగా తెలిసొచ్చింది. అందుకే దెబ్బకు దారిలోకి వచ్చింది.
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఏం చేయబోతుంది.
PCB: మ్యాచ్‌కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్‌కు ఇచ్చిపడేస్తున్నారు.
రేపటి (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు విరాట్ మరిన్ని పరుగులు చేయడం ద్వారా ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
Champions Trophy 2025 Live Streaming: చాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మ్యాచులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం..
ఇంకొన్ని రోజుల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ తాజాగా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది. అయితే ఎంత ప్రకటించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ICC Rankings: టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుసగా స్టన్నింగ్ నాక్స్‌తో క్రికెట్ వరల్డ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఇదే జోరులో ఓ ప్రపంచ రికార్డు మీద కూడా అతడు కన్నేశాడు.
ICC Rankings: యంగ్ గన్ తిలక్ వర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియా పరువు కాపాడారు. భారత్‌కు తాము ఉన్నామని ప్రూవ్ చేశారు. వీళ్లిద్దరూ ఇలాగే రాణిస్తూ పోతే మెన్ ఇన్ బ్లూకు ఎదురుండదు.