Home » Hyderabad
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కొంచెం తక్కువగా ఉన్నా గురువారం మాక్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...
కాపీ రైట్ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి.. డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి వివిధ వెబ్‌సైట్ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కటిస్తున్నారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.
గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.
ఆన్‌లైన్ మరో పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వన్ ప్రత్యక్షమైందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో నిజం లేదని తేల్చేశారు. ఆ వెబ్‌సైట్‌లో కేవలం రివ్యూస్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో మరో కొత్త సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి.
లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హర్షవర్ధన్(5) అనే బాలుడు అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిప్టులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందాడు. దీంతో వారి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. మరమ్మతుల కారణంగా ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చూపేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఓటమిపై ఆ పార్టీ కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కొందరి వల్లే పార్టీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు.
వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో శివశంకర్ అవినీతికి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.