Home » Hyderabad News
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాటర్ లాగిన్ పాయింట్స్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చర్చలు నడుస్తున్న వేళ.. బీసీ నాయకుడిగా పేరున్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీల సానుభూతి, అండదండలు పొందడానికే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఊరేగింపు ముగించుకుని 9 మంది లోపలకి రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది.
కూకట్‌పల్లి వైష్ణవి కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్(KTR) విమర్శించారు. రేవంత్ తన అవివేకంతో.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు.
ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్‌ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంభించిపోయింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా.. అన్ని ఫ్లోటింగ్ సిటీలుగా మారిపోయాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
భారీ వర్షాల కారణంగా 22 చోట్ల రోడ్లు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు మంత్రి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 171 చోట్లలో ఇంకా కాజ్ వే, కల్వర్టులు వద్ద వరద ప్రవాహం ఉన్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది.