Home » High Court
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ప్రభుత్వ గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్లకు హైకోర్టులో మార్గం సుగమమైంది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది.
ప్రభుత్వపరంగా మంజూరైన(శాంక్షన్డ్) ఐసీడీఎస్ ఉద్యోగాలు ఖాళీ ఉండగా ఆ స్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకొని, వారిని రెగ్యులర్ చేయకపోవడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది.
రాష్ట్రంలో భారీ వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది.
రాష్ట్రంలో సాదాబైనామాల రిజస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
గణేశ్ మండపాల వద్ద కాలుష్య చట్టంలోని నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్‌ను అనుమతించాలి.
జూబ్లీ ఎన్‌క్లేవ్ కూల్చివేతలపై హైడ్రాకు షాక్ తగిలింది. అక్కడ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. బిర్ల మహేశ్ అనే పిటిషనర్ దాఖలు చేసిన ఈ భూములపై ప్రభుత్వ స్పందనను న్యాయస్థానం పరిశీలించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలోని నిషేధిత భూముల జాబితా(సెక్షన్ 22ఏ)తో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది.