• Home » High Court

High Court

High Court: సహాయక చర్యల వివరాలివ్వండి: హైకోర్టు

High Court: సహాయక చర్యల వివరాలివ్వండి: హైకోర్టు

రాష్ట్రంలో భారీ వరదల నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకున్నారో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది.

High Court: సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు పచ్చజెండా

High Court: సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌కు పచ్చజెండా

రాష్ట్రంలో సాదాబైనామాల రిజస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

High Court: సౌండ్‌ సిస్టం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకే..

High Court: సౌండ్‌ సిస్టం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకే..

గణేశ్‌ మండపాల వద్ద కాలుష్య చట్టంలోని నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్‌ సిస్టమ్‌ను అనుమతించాలి.

Hyderabad Demolition: జూబ్లీ ఎన్‌క్లేవ్‌ కూల్చివేతలపై హైడ్రాకు షాక్‌!

Hyderabad Demolition: జూబ్లీ ఎన్‌క్లేవ్‌ కూల్చివేతలపై హైడ్రాకు షాక్‌!

జూబ్లీ ఎన్‌క్లేవ్‌ కూల్చివేతలపై హైడ్రాకు షాక్‌ తగిలింది. అక్కడ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana High Court: మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టు విచారణ

Telangana High Court: మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టు విచారణ

మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. బిర్ల మహేశ్ అనే పిటిషనర్ దాఖలు చేసిన ఈ భూములపై ప్రభుత్వ స్పందనను న్యాయస్థానం పరిశీలించింది.

Land Disputes: నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ!

Land Disputes: నిషేధిత భూముల జాబితా పరిష్కారానికి త్రిసభ్య కమిటీ!

హైకోర్టు ఆదేశాల మేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంలోని నిషేధిత భూముల జాబితా(సెక్షన్‌ 22ఏ)తో ముడిపడి ఉన్న వేల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది.

Telangana High Court: ఆ కేబుల్ వైర్లు తొలగించండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana High Court: ఆ కేబుల్ వైర్లు తొలగించండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విద్యుత్ స్తంభాలపై అమర్చిన ఇంటర్నెట్‌, కేబుల్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేని కేబుల్‌ వైర్లను తొలగించాలని స్పష్టం చేసింది.

Jobless Husband: ఉద్యోగం లేని భర్తను ఎగతాళి చేయడం క్రూరత్వమే.. కోర్టు కీలక తీర్పు

Jobless Husband: ఉద్యోగం లేని భర్తను ఎగతాళి చేయడం క్రూరత్వమే.. కోర్టు కీలక తీర్పు

భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ చిన్న కారణాలతోనే అర్థం చేసుకోలేక విడిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. అచ్చం అలాంటి సంఘటనపై కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Facial Recognition: 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రారంభం

Facial Recognition: 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రారంభం

రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌-ఎ్‌ఫఆర్‌ఎస్‌) శనివారం ప్రారంభమైంది.

High Court: హుక్కా వినియోగదార్లకు పరీక్షలు చేస్తున్నారా?

High Court: హుక్కా వినియోగదార్లకు పరీక్షలు చేస్తున్నారా?

హుక్కా కేంద్రాలపై దాడులు చేసి కేసులతో వదిలేస్తున్నారా? వినియోగదార్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి