Home » Hero Vijay
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రముఖ సినీ నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గ వాసులకు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేస్తున్న టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ బుధవారం పాల్గొన్న రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు.
పెరంబూర్ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్ తరఫున దాఖలుచేశారు.
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు.
టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్‌స్పీకర్లు, అంబులెన్స్‌కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.