• Home » Health

Health

Health: మహిళ కడుపులో  8 కిలోల కణతి..

Health: మహిళ కడుపులో 8 కిలోల కణతి..

మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్‌ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.

Health: ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నీ నిండా రాళ్లు...

Health: ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నీ నిండా రాళ్లు...

పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్‌ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.

Carrot Health Warnings: జాగ్రత్త.. ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!

Carrot Health Warnings: జాగ్రత్త.. ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!

క్యారెట్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కొంతమందికి క్యారెట్లు హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Repeatedly Warm water in winter: శీతాకాలంలో అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా?

Repeatedly Warm water in winter: శీతాకాలంలో అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా?

శీతాకాలంలో చాలా మంది గోరువెచ్చని నీరు తాగడం మంచిదని అంటారు. కానీ, అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Fried Rice Side Effects: ఫ్రైడ్ రైస్ బాగా తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!

Fried Rice Side Effects: ఫ్రైడ్ రైస్ బాగా తింటున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి.!

చాలా మంది ఫ్రైడ్ రైస్‌ను బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్, మరికొంత మంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తింటారు. అయితే, ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే మీరు దాన్ని అస్సలు ముట్టుకోరు..

Bengaluru News: 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌.. అయినా..

Bengaluru News: 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌.. అయినా..

ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్‌ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Health: ఒకే రోజు ముగ్గురికి రోబోటిక్‌ సర్జరీలు..

Health: ఒకే రోజు ముగ్గురికి రోబోటిక్‌ సర్జరీలు..

ముగ్గురు మహిళలకు రోబోటిక్‌ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్‌, దుబాయ్‌, భారత్‌ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్‌ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.

Diabetes: కంటిపై మధుమేహం కలవరం..

Diabetes: కంటిపై మధుమేహం కలవరం..

మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ వైద్యులు తెలిపారు.

Winter Blood Pressure Care: శీతాకాలంలో రక్తపోటు పెరగకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి.!

Winter Blood Pressure Care: శీతాకాలంలో రక్తపోటు పెరగకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి.!

శీతాకాలంలో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Stomach Pain After Eating: తిన్న తర్వాత కడుపు నొప్పి, ఉబ్బరం అనిపిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి.!

Stomach Pain After Eating: తిన్న తర్వాత కడుపు నొప్పి, ఉబ్బరం అనిపిస్తుందా? ఈ విషయాలు తెలుసుకోండి.!

తిన్న తర్వాత మీకు కడుపు నొప్పి, ఉబ్బరం అనిపిస్తుందా? అలా అయితే, మీరు IBS సమస్యతో బాధపడుతుండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి