ABN 360: మనిషి ఆయుష్షు గుట్టు రట్టు..!
ABN, Publish Date - Feb 08 , 2026 | 01:55 PM
మానవుల ఆయుష్షు రహస్య తెలిసిపోయిందా? అసలు గుట్టంతా జన్యువులలోనే ఉందని తేలిపోయిందా? ఈ అధ్యయనం భారతీయులకు ఒక హెచ్చరిక లాంటిదేనా? దీర్ఘాయువు పొందే అవకాశం ఉన్నా.. ఆ అవకాశం ఎందుకు కోల్పోతున్నాం?..
మానవుల ఆయుష్షు రహస్య తెలిసిపోయిందా? అసలు గుట్టంతా జన్యువులలోనే ఉందని తేలిపోయిందా? ఈ అధ్యయనం భారతీయులకు ఒక హెచ్చరిక లాంటిదేనా? దీర్ఘాయువు పొందే అవకాశం ఉన్నా.. ఆ అవకాశం ఎందుకు కోల్పోతున్నాం?.. శతమానం భవతి అంటూ మానవులు నిండు నూరేళ్లు బతకమని వేదం ఆశీర్వదిస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ పెద్దలు దీవిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిండు నూరేళ్లు జీవించటం అంత ఈజీగా అనిపించటం లేదు.
ఇవి చదవండి
Updated at - Feb 08 , 2026 | 01:56 PM