Home » Health
బరువు తగ్గాలనుకునే చాలా మంది రన్నింగ్, సైక్లింగ్‌లో ఏది మంచిదనే సందేహంలో ఉంటారు. రెండూ ఆరోగ్యానికి మేలు చేసే కార్డియో వ్యాయామాలే అయినప్పటికీ ఏ వ్యాయామం మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈ సీజన్‌లో మన శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్ దాడుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు, వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
కరోనా ముప్పు మళ్లీ మొదలైందా? కరోనా వేవ్‌పై నిపుణులు ఏమంటున్నారు? మళ్లీ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం ఎంత వరకు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు.
వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం చాలా సందర్భాల్లో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే, దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
మధుమేహం ఉన్న చాలా మందిలో ఉదయం నిద్రలేవగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి డాన్ ఫినామినన్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్‌ను పెంచేది కేవలం నూనె, కొవ్వు పదార్థాలే కాదు. ఆరోగ్యకరంగా కనిపించే కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా నిశ్శబ్దంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని అధికం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజూ 5 కప్పుల కాఫీ తాగడం కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..