Home » Health Latest news
పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం సాధారణం. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్యకర జీవితాన్ని పొందాలని కోరుకునేవారు రోజూ కొన్ని పండ్ల రసాలను తప్పనిసరిగా తీసుకుంటారు. అందులో ఈ 3 ఫ్రూట్ జ్యూసులు ఉంటే జాగ్రత్త. ఇవి డైలీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదకరం..
రాత్రి వేళ నిద్రపోయే సమయం 7 - 9 గంటల మధ్య ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ సేపు నిద్రపోతే భవిష్యత్తులో రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయని అంటున్నారు.
కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు రాత్రి వేళ కొన్ని సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మార్పులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణ, సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌గా మార్చడం కోసం..
మీరు ఉదయం చేసే పనులు చిన్నవైనా కావచ్చు. కానీ అవి మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఉదయం ప్రారంభించే అలవాట్లు మాత్రమే కాదు, మీ ఆలోచనలూ, కదలికలూ కూడా గుండె విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.
శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువైతే చాలా త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. సీజన్లను బట్టి వాతావరణ పరిస్థితులు మారుతుంటాయి. అందుకు తగినట్లుగా మన బాడీని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ఆహారంతో పాటు కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఇమ్యూనిటీ పెంచేందుకు దోహదపడతాయి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శ్వాసక్రియకు సంబంధించిన ఈ కింది వ్యాయామాలు చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ బలోపేతం అవుతుంది.
గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నొప్పి, జ్వరం నుండి ఉపశమనం పొందడానికి పారాసిటమాల్ తీసుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీల మనస్సులో ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసుకుందాం?
అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్’లో దేశమంతా ఒకేరీతి విద్యా ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్(ఎన్‌సీఏహెచ్‌పీ) శుక్రవారం ఓ ఉత్తర్వు జారీ చేసింది.
సాధారణంగా స్మోకింగ్ లేదా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని అనుకుంటారు. కానీ, పొగాకు ఉత్పత్తులు వాడకపోయినప్పటికీ జెన్ జీ, మిలియనీల్స్‌కు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే..
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు? ఈ కథనం ద్వారా తెలుసుకోండి.