Home » Health Latest news
పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా ఓ అధ్యయనం చేసింది. యుక్త వయస్సులో ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
పబ్లిక్ టాయిలెట్స్‌లో హ్యాండ్ డ్రయ్యర్స్ వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి బదులు పేపర్ టవల్స్ వాడితే మెరుగైన రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
ఒక్కోసారి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వస్తుంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు. తమకు గుండెపోటు వచ్చిందేమో అని కంగారుపడిపోతుంటారు.
భారతీయుల్లో బానపొట్ట ఎక్కువన్న అభిప్రాయం ఉంది. మరి ఇలా ఎందుకు? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే. మానవపరిణామ క్రమంలో ఎదురైన పరిస్థితులే ఈ మార్పునకు కారణమయ్యాయని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.
జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు కొన్ని ఉన్నాయి. ఇవి చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
హార్ట్ఎటాక్కు దారి తీసే అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ ఓ లిమిట్‌ను దాటితే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. మరి ఈ లిమిట్ ఏంటంటే..
తైవాన్ శాస్త్రవేత్తలు చేసిన తాజా ప్రయోగం వైద్య రంగంలో ఆసక్తి రేపుతోంది. హెయిర్ రీగ్రోత్ సీరమ్ ద్వారా శాస్త్రవేత్తలు కేవలం 20 రోజుల్లోనే చర్మంపై జుట్టు మొలిచేలా చేయగలిగారు.
బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కాంతివంతంగా కనిపించేందుకు సాయ పడుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలా తాగితే గ్యాస్, అసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.